[go: up one dir, main page]

Jump to content

1017

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

1017 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1014 1015 1016 - 1017 - 1018 1019 1020
దశాబ్దాలు: 990లు 1000లు - 1010లు - 1020లు 1030లు
శతాబ్దాలు: 10 వ శతాబ్దం - 11 వ శతాబ్దం - 12 వ శతాబ్దం

సంఘటనలు

  • రాజేంద్ర చోళుడు శ్రీలంక ద్వీపాన్ని తన రాజ్యంలో కలుపుకున్నారు.[1]
  • షియా మతానికి చెందిన జిరిద్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సున్నీ శాఖ వారి తిరుగుబాటు జరిగింది. త్వరితంగానే నగరం తిరిగి తీసుకున్నారు.[2]
  • కీవ్ నగరం తగలబెట్టారు. సెయింట్ సోఫియా కాథెడ్రల్, కీవ్ ప్రారంభించినట్టుగా భావిస్తున్నారు.
  • ఉమయ్యద్ ఖలీఫా పదవిని సులేమాన్ వారసునిగా అబద్ అర్-రహమాన్ IV చేపట్టారు.
  • సి. మే – బారీ యొక్క మెలెస్ తిరుగుబాటును ప్రారంభించారు. ఈ తిరుగుబాటు నార్మన్ వ్యాపారులు సమర్థించారు. బైజాంటైన్ సామ్రాజ్యపు సైన్యాన్ని మూడు వేర్వేరు ప్రాంతాల్లో అతని సైన్యాలు గెలుపొందాయి.

జననాలు

రామానుజాచార్యుడు

మరణాలు

  • జూన్ 5 – జపాన్ కు చెందిన పూర్వ సామ్రాట్టు సాంజో (జ. 975)
  • జూలై 6 – గెన్షిన్, జపనీస్ పండితుడు (జ. 942)
  • శరత్కాలం – లియో రాణి ఎల్విరా (జ. 965)
  • c. డిసెంబర్ 25 – ఎడ్రిక్ స్ట్రీయోనా, (హత్య)
  • బార్సెలోనా కౌంట్ అయిన రమన్ బారెల్ (జ. 972)

పురస్కారాలు

  1. Agnihotri 2010.
  2. Meynier 2010.
"https://te.wikipedia.org/w/index.php?title=1017&oldid=3105665" నుండి వెలికితీశారు