1810

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

1810 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1807 1808 1809 - 1810 - 1811 1812 1813
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • ఏప్రిల్ 19: వెనెజులా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది, స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తొలి దక్షిణ అమెరికా దేశం అది.
  • ఏప్రిల్ 27: లుడ్విగ్ వాన్ బీథోవెన్ తన ప్రసిద్ధ పియానో సంగీతం, ఫ్యూర్ ఎలిసేను స్వరపరచాడు.
  • మే 10: రెవ. హెన్రీ డంకన్ మొట్టమొదటి సేవింగ్స్ బ్యాంకును, స్కాట్లండులో స్థాపించాడు..[1]
  • జూలై 9: నెపోలియన్ హాలండు సామ్రాజ్యాన్నిఒ ఆక్రమించాడు
  • జూలై 20: కొలంబియా దేశం స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొంది.
  • సెప్టెంబరు 16: మెక్సికో స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది.మిగ్యూల్ హిడాల్గో అనే కాథలిక్ పూజారి ప్రారంభించిన తిరుగుబాటు స్వాతంత్ర్య యుద్ధంగా రూపుదిద్దుకుంది.
  • సెప్టెంబరు 18: చిలీలో తొలి జాతీయ కూటమి ఏర్పడింది. స్వాతంత్ర్య సముపార్జనలో తొలి అంగ అది
  • సెప్టెంబరు 23: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్ స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది
  • అక్టోబరు 27: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్‌ను అమెరికా ఆక్రమించుకుంది
  • అక్టోబరు: ఇంగ్లండు రాజు మూడవ జార్జి పిచ్చివాడని తేలింది
  • నవంబరు 17: స్వీడన్ ఇంగ్లాండుపై యుద్ధం ప్రకటించింది
  • డిసెంబరు 3: మారిషస్ ఫ్రాన్సు నుండి బ్రిటను అధీనం లోకి వెళ్ళింది.
  • తేదీ తెలియదు: కోలిన్ మెకంజీ మద్రాసు సర్వేయర్ జనరల్‌గా నియమితుడయ్యాడు
  • తేదీ తెలియదు: హోమియో వైద్యం పితామహుడు హానిమాన్ ఆర్గనాస్‌ ఆఫ్‌ రేషనల్‌ హీలింగ్‌ అనే గ్రంథాన్ని రచించాడు.
  • తేదీ తెలియదు: కడప పట్టణం లోని షామీరియా దర్గా పక్కన ఉన్న మసీదును నిర్మించారు
  • తేదీ తెలియదు: షేక్ డీన్ మహొమద్ లండన్‌లో తొలి భారతీయ రెస్టారెంటు, హిందూస్థానీ కాఫీ హౌస్ స్థాపించాడు.[2]

జననాలు

మరణాలు

హెన్రీ కేవెండిష్

పురస్కారాలు

మూలాలు

  1. "Chronology of Scottish History". A Timeline of Scottish History. Rampant Scotland. Retrieved 2014-03-10.
  2. "Icons, a portrait of England 1800-1820". Archived from the original on October 17, 2007. Retrieved 2007-09-11.
"https://te.wikipedia.org/w/index.php?title=1810&oldid=3026751" నుండి వెలికితీశారు