[go: up one dir, main page]

Jump to content

ఇటుక

విక్షనరీ నుండి
ఇటుకలు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం
ఇటుకలు.

ఇటుక భవనాల గోడల నిర్మాణానికి వాడే వస్తువు. మట్టి ముద్దలను అచ్చులో వేసి దీర్ఘ ఘనాకారపు బిళ్ళలుగాచేసి కుండలను కాల్చినట్లు కాల్చి తయారు చేస్తారు. పీడనాన్ని తట్టుకోగల దీని గుణం కారణంగా దీన్ని నిర్మాణ వస్తువుగా ఉపయోగిస్తారు.

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]
  • తమిళము;సెంగల్.
  • ఇంగ్లీష్;(బ్రిక్)brick.

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఇటుక&oldid=951694" నుండి వెలికితీశారు