[go: up one dir, main page]

Jump to content

unsteady

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, not firm నిలకడలేని, చపలమైన, చంచలమైన.

  • the table is unsteady యీబల్ల ఆడుతున్నది.
  • unsteady glances చపలదృష్టి.
  • this boy is very unsteady వాడు నిండా చపలుడు,వాడికి బుద్ధి నిలకడ లేదు.
  • a man of unsteady character సమయము కొద్దీ మనిషి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unsteady&oldid=948601" నుండి వెలికితీశారు