starve
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, ఆకలితో చచ్చుట, పస్తుతో శ్రమపడుట. క్రియ, విశేషణం, to kill with hunger పస్తు వేసి చంపుట.
- Shestarveed her children బిడ్డలకు కూడ పెట్టకుండా చంపినది.
- he starved himselfపస్తు చచ్చినాడు, పస్తుతో శ్రమ పడుతూ వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).