[go: up one dir, main page]

Jump to content

link

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, జోడించుట, తగిలించుట. (Miltons L Allegro line 140) నామవాచకం, s, గొలుసు, వుంగరము, వలయము, కొలికి.

  • a chain of 20 links యిరువై వుంగరములుగల గొలుసు.
  • In this chain one link is broken యీ గొలుసులో వొకవుంగరమువిరిగిపోయినది.
  • there is a link wanting in this argument యీ సమాధానము లో వౌకకొలికితక్కువ, అనగా వొక సందర్భము తక్కువ.
  • or torch దివిటీ, మషాలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=link&oldid=936874" నుండి వెలికితీశారు