lend
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ఇచ్చుట, ఎరువు యిచ్చుట, అప్పుయిచ్చుట.
- he lent me his book for a week వాడికి అప్పు యిచ్చినాడు.
- they lent him money వాడికి అప్పు యిచ్చినారు.
- he lent himself to their views వాండ్లకు అన్నివిధాల సహాయపడ్ఢాడు.
- lend me your attention or lend me an ear ఆలకించండి.
- lend me you hand నాకు చెయ్యి యియ్యి, సహాయము చెయ్యి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).