[go: up one dir, main page]

Jump to content

land

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, గట్టు న దిగుట, రేవు న దిగుట.

  • ten soldiers landed yesterday నిన్న వాడమీదినుంచి పదిమంది శిపాయీలు దిగినారు.

నామవాచకం, s, దేశము, ప్రదేశము, రాజ్యము, నేల, భూమి.

  • he travelled by land not by water వాడమీదపోలేదు గాని మెట్ట మార్గముగా పోయినాడు.

క్రియ, విశేషణం, దించుట, దిగుమతిచేసుట.

  • they will land the goods to-morrowరేపు సరుకును దించుదురు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=land&oldid=936434" నుండి వెలికితీశారు