ever
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, యెప్పుడైనా, యెన్నటికైనా, యెప్పటికిన్ని, యెన్నటకిన్ని, నిత్యము,ఆచంద్రార్కము.
- ever give us this bread యీ అన్నము సాకు యెప్పటికి యివ్వండి.
- this is the best horse I ever had యింతమంచి గుర్రము నా దెగ్గర యెప్పుడున్ను వుండలేదు.
- It is now hotter than ever యింతకాక యెన్నడూ లేదు.
- this is worse than ever యింత చెడ్డది యెన్నడూ లేదు.
- If ever he comes వాడు యెప్పుడైనా వస్తే.
- ever after అది మొదలుకొని.
- he ever after refrained అది మొదలుకొని.
- he ever after refrained అది మొదలుకొని మానుకొన్నాడు.
- as soon as ever he came వాడు రాగానే.
- as soon as he said this వాడు చెప్పగానే.
- for ever యెన్నటికిని, యెల్లకాలము.
- for ever and ever సదానిత్యము, సర్వదా, ఆ చంద్రార్కము.
- ever and anon (now and then)నడమ నడమ అప్పటప్పకి ever since అప్పటి నుంచి అది మొదలుకొని.
- ever since child hood చిన్నప్పటినుంచి.
- ever so little or, never so little యెంత కొంచమైనా.
- so much యెంత అధికమైనా సరి.
- had he read ever so much or, never so much వాడు యెంతచదివి వుండిన్ని.
- or ever I came నేను వచ్చేటందుకు మునుపు.
- have you ever a horse? or, have you any horse?నీకు గుర్రము యేదైనా వున్నదా? In some instances EVer and never are used at pleasre;- thus, she spoke with ever so much kindness; or with never so much kindness.
- అది నిండా విశ్వాసముగా మాట్లాడినది.
- he must pay his debts be he ever (or never) so poor యెంత దరిద్రుడైనా అప్పులు చెల్లించక విది లేదు.
- Let him be ever (or never) so rich వాడు యెంత భాగ్యవంతుడైనా.
- we will tame them be they ever (or never) so fierce యెంత క్రూరులైనా మాకు అణుగుతారు.
- Ever is used as an affix thus; however right this was యిది యెంతన్యాయమైనప్పటికిన్ని.
- however wrong this was యిది యెంత అన్యాయమైనా.
- whoever యెవరైనా.
- who ever he may be వాడు యెవడైనా సరే.
- whatever యేదైనా.
- whatsoever యేదైనాయేదైనప్పటికిన్ని.
- whenever he comes వాడు వచ్చేటప్పుడెల్లా.
- whenever you please మీ మనసు వచ్చినప్పుడంతా come whenever you please నీకుయిష్టమైనప్పుడంతా రా.
- wherever he goes వాడు యెక్కడికిపోతే అక్కడ, వాడుపొయ్యేచోటంతా.
అనగా Ever యిది కావ్యమందు వచ్చేమాట, or eer I saw him he diedనేను వాన్ని చూడక మునుపే చచ్చినాడు.
- Effable, adj.
- చెప్పనలవియైన, వచనియ్యమైన, వాగ్గోచరమైన.
- It is not ever అదివాచామగోచరమైనది, అది నిర్వచనియ్యమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).