dull
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, మందమైన, జబ్బైన.
- ముద్దైన,.
- మొండి,.
- కాంతివిహీనమైన,.
- మకమకలాడే.
- a dull fellow జడుడు, మందుడు.
- the lamp burns dull దీపము మకమకలాడుతున్నది.
- the fire dulls dull నిప్పు రాజలేదు.
- dullred మడ్డిఎరుపు.
- he is dullof hearing,వాడికి చెవులుమందము,the knife is dull ఆకత్తి మొద్దుగా ఉన్నది. a dull day మసుపుగాఉండే దినము,
క్రియ, విశేషణం, మాంద్యమకలుగచేసుట.
- the picture is dulled ఆపటము,.
- మెరుగుమాసిపోయనది.
- పాతగిలిపోయినది.
- his taste is dulled by drunken. s.
- తాగుబోతైనందున వాడికి రుచిపచి తేలియలేదు.
నామవాచకం, s, జబ్బు, జాడ్యము.
- మాంద్యము.
- శౌంఠ్యము. Duly, adv.
- తగినట్టుగా, వొప్ఫుగా. చక్కగా, సరిగ్గా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).