[go: up one dir, main page]

Jump to content

bill

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a bird's bill ముక్కు .

  • or account లెక్క, చీటి.
  • a bill of exchangeహుండి.
  • a bill of inditement ఫిర్యాదు.
  • in parliament మనివి, అర్జి.
  • the bill of rights యిది ఒక చట్టము పేరు.
  • bill of leading సరుకులపట్టి.
  • bill of mortality చచ్చినవాండ్ల పట్టి, ఖానెసుమారులెక్క.
  • bill of fare భోజనపదార్థములపట్టి.
  • bill of Sale విక్రయచీటి.
  • or advertisement ప్రకటన కాకితము.
  • a knife for hedging పాళకత్తి, మచ్చుకత్తి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bill&oldid=965203" నుండి వెలికితీశారు