seal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the sea-calf సముద్రములో ఉండే ఒక జంతువు, భృంగివంటిది.
- sealskin ఈ జంతువు యొక్క చర్మము, ఇది ఉడుము చర్మమును నిండా బిరుసుగా ఉంటున్నది.
నామవాచకం, s, (stamp) ముద్ర.
- the great seal రాతి ముద్ర.
- the lord privy seal చిన్నమంత్రి, రెండో మంత్రి.
- his father at that time held the seal అప్పట్లో వీడి తండ్రి మంత్రిగా ఉండెను.
- a clayy placed on heaps of grain వడ్ల అంబారముమీద వేశిని మంటి ఆచ్చు అనగా మంటి ముద్ర.
- he told them this under the seal of secrecy దీన్ని గుప్తముగాఉంచుమని ఆ రహస్యమును వాండ్లతో చెప్పినాడు.
- the priest learned this under the seal of confession దీన్ని గుప్తముగా ఉంచుతానని గురువువాండ్ల వద్ద ఆ రహస్యమును తెలుసుకున్నాడు.
క్రియ, విశేషణం, ముద్ర వేసుట.
- he sealed the bond ఆ పత్రము మీదముద్ర వేశినాడు.
- he sealed the letter ఆ జాబును మడిచి ముద్ర వేశినాడు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).