[go: up one dir, main page]

Jump to content

plain

విక్షనరీ నుండి
HydrizBot (చర్చ | రచనలు) (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ml:plain) చేసిన 06:58, 21 జనవరి 2013 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, smooth సమమైన, సాఫైన.

  • or clear స్పష్టమైన.
  • I told him in plainEnglish వాడితో పరిష్కారముగా చెప్పితిని.
  • this book is written in a plain style యీ గ్రంథము సరళముగా వున్నది.
  • or homely వికారమైన.
  • he came in plain clothes వాడు సాధారణమైన వేషముతో వచ్చినాడు.
  • plain diet సాధారణమైన భోజనము.
  • she is a very plain woman అది కురూపి.
  • his taking this is in plain English theft తిరుగుళ్లు లేక చెప్పితే దీన్ని వాడు తీసుకోవడము దొంగతనమే.
  • in plain English he was drunk యిన్ని మాటలు యెందుకు, వాడు తాగి వుండెను.

క్రియా విశేషణం, స్పష్టముగా, విరశముగా.

  • the child does not speak plain ఆ బిడ్డస్పష్టముగా మాట్లాడలేదు.

నామవాచకం, s, బయిలు, మైదానము.

  • the battle plain యుద్ధరంగము.

క్రియ, నామవాచకం, మొరబెట్టుట.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=plain&oldid=382745" నుండి వెలికితీశారు