party
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- a party of people కొందరు పదిమంది.
- a party of police men పదిమంది పోలీసు బంట్రోతులు.
- or entertainment విందు విందుకు వచ్చినవాండ్లు.
- we went on a pleasure party వన విహారమునకు పోతిమి.
- we went on a water party పడవల మీద విహారముగా పోతిమి.
- we went on a bathing party స్నానము చేయడానికి పోతిమి.
- he gave them a party వాండ్లకు విందు చేసినాడు.
- he too was of the party వాండ్లతో కూడా అతడున్ను వుండెను.
- were you of the party ? వాండ్లతో నీవున్ను వుంటివా.
- he was a party in the theft వీడును ఆ దొంగతనములో కలిసినాడు.
- one of our party మాలో వొకడు.
- one of two litigants వ్యాజ్యగాడు.
- both parties ఉభయత్రులు, ఉభయవాదులు.
- the opposite party యెదిరి, ప్రతివాది.
- party feeling స్వకక్ష్యభిమానము.
- he spoke to theparty orperson ఆ మనిషితో మాట్లాడినాడు.
- I thought myself the offended party అన్యాయమును పొందినది నేనేనని అనుకొన్నాను.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).