[go: up one dir, main page]

Jump to content

hate

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, అసహ్యము చీదర, హేయము, విరోధము, వైరము, యిది కావ్య శబ్ధము. క్రియ, విశేషణం, అసహించుకొనుట, ఈసడించుకొనుట, గిట్టకపోవుట, సరిపడకపోవుట.

  • I hateit అది నాకు గిట్టదు, అది నాకు సరిపడదు.
  • he hates study వాడికి చదువు అంటే విషముగావున్నది చీదర గా వున్నది.
  • the cat hates the mouse పిల్లి కి యెలుకకు గిట్టదు, విరోధము.
  • they hate wine వాండ్లకు సారాయి అంటే విరోధము, కారాదు, కూడదు, సరిపడదు.
  • he hates a quiet life నెమ్మది గా వుండడము వాడికి గిట్టదు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hate&oldid=933677" నుండి వెలికితీశారు