age
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, వయస్సు, ప్రాయము, యీడు, ఆయుస్సు, యుగము.
- at an early ageబాల్యమందు.
- he was cut off in the flower of his age మంచి వయస్సులో వాణ్నితుంచుకొని పోయినది.
- as you advance in age నీకు వయస్సు రాగారాగా.
- he is faradvanced in age వాడికి నిండా యేండ్లు చెల్లింది.
- In the present age యీ కాలములో.
- Inthe former age పూర్వకాలములో.
- old age వృద్దాప్యము.
- he is under age వాడికి వయస్సురాలేదు, వ్యవహార యోగ్యమైన కాలము రాలేదు.
- he is of age వాడికి వయస్సు వచ్చింది,వ్యవహారదశ వచ్చింది.
- It is an age since I saw you నిన్ను చూచి బహు దినాలుఅయినది.
- I consider a day as an age during your absence నాకు నీవు లేనిదినముఒక యుగముగా వున్నది.
- I have been waiting here this age బహు సేపటినుంచికాచుకొని వున్నాను or బహుదినములుగా కాచుకొని వున్నాను.
- they held that landfrom age to age వాండ్లు ఆ నేలను తరతరాలుగా అనుభవించిరి.
- the golden ageకృతయుగము.
- the silver age త్రేతాయుగము.
- the brazen age ద్వాపరయుగము.
- the iron age కలియుగము.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).