warning
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, cautinon ఎచ్చరికచేయడము.
- admosnishing బుద్ధిచెప్పడము.
- giving notice to తెలియచేడయము.
- my coachman gave me warning నేను చాలించు కొంటాను వేరే మనిషిని విచారించు కొమ్మని నా బండి వాడు నాతో చెప్పినాడు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).