[go: up one dir, main page]

Jump to content

తొండము

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

వ్యాకరణ విశేషాలు

తొండము
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

తొండము అంటే ఏనుగు నోటి ముందరి భాగము.

తుండము

పదాలు

నానార్థాలు
సంబంధిత పదాలు
శుండము, గజహస్తము.కరము, కేలు, నాగవాస, హస్తము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

తొండము ఏక దంతము, తోరపు బొజ్జయు, వామ హస్తమున్... ఒక పద్య పాదము.

అనువాదాలు

మూలాలు, వనరులు

బయటి లింకులు

"https://te.wiktionary.org/w/index.php?title=తొండము&oldid=879477" నుండి వెలికితీశారు